కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | లూకా 23-24

ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉండండి

ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉండండి

24:34

నేను ఎవర్ని క్షమించాలి?

‘క్షమించుటకు సిద్ధమైన మనసు’ కలిగి ఉండడం అంటే ఏమిటి? (కీర్త 86:5) యెహోవా, ఆయన కుమారుడు పాపులైన మనుషుల హృదయాల్లో ఏమైనా మార్పు వస్తుందేమో గమనిస్తారు. వాళ్ల పట్ల దయ చూపించడానికి అదే ఆధారాన్ని ఇస్తుంది.