న్యూయార్క్‌, వాల్‌కిల్‌ బెతెల్‌లో కష్టపడి పనిచేస్తున్న సహోదరసహోదరీలు

జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌ ఆగస్టు 2019

ఇలా మాట్లాడవచ్చు

భవిష్యత్తు గురించి దేవుడు ఇచ్చిన నమ్మదగిన వాగ్దానాల గురించి ఎలా మాట్లాడవచ్చో కొన్ని ఉదాహరణలు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

‘దేవుడు ఇచ్చే పవిత్రశక్తి మనలో పిరికితనాన్ని పుట్టించదు’

సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఇచ్చే శక్తిపై ఆధారపడితే మనం ధైర్యంగా ఉండగలం.

మన క్రైస్తవ జీవితం

యెహోవాను ప్రేమించేవాళ్లతో సమయం గడపండి

మనం ఎవరితో ఎక్కువగా సమయం గడుపుతామో, వాళ్లు మనల్ని మంచి చేసేలా లేదా చెడు చేసేలా ప్రభావితం చేస్తారు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

‘పెద్దల్ని నియమించు’

క్రైస్తవ సంఘంలో నాయకత్వం వహిస్తున్నవాళ్లను బైబిల్లో ఉన్న పద్ధతి ప్రకారమే నియమిస్తారు.

మన క్రైస్తవ జీవితం

యౌవనులారా—‘మంచి పనులంటే ఉత్సాహం చూపించండి’

యౌవనస్థులు సహాయ పయినీరుగా, క్రమ పయినీరుగా సేవ చేయాలనే లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చు?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

నీతిని ప్రేమించండి, అవినీతిని ద్వేషించండి

మనం నీతిని ప్రేమిస్తాం, అవినీతిని ద్వేషిస్తాం అని ఎలా చూపించవచ్చు?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

దేవుని విశ్రాంతిలో అడుగుపెట్టడానికి శాయశక్తులా కృషిచేయండి

మనం దేవుని విశ్రాంతిలో ఎలా అడుగుపెట్టవచ్చు, అందులో ఉండిపోవడానికి మనం ఏమి చేయాలి?

మన క్రైస్తవ జీవితం

దేవుడు మర్చిపోని మంచి పనులు

బెతెల్‌లో యెహోవా సేవ చేయడానికి మీరు ఎలా అర్హత సంపాదించుకోవచ్చు?