ఆగస్టు 19-25
హెబ్రీయులు 1-3
పాట 35, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“నీతిని ప్రేమించండి, అవినీతిని ద్వేషించండి”: (10 నిమి.)
[హెబ్రీయులుకి పరిచయం వీడియో చూపించండి.]
హెబ్రీ 1:8—యేసు న్యాయమైన రాజదండంతో పరిపాలిస్తాడు (w14 2/15 5వ పేజీ, 8వ పేరా)
హెబ్రీ 1:9—యేసు నీతిని ప్రేమించాడు, అవినీతిని ద్వేషించాడు (w14 2/15 4-5 పేజీలు, 7వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలు త్రవ్వితీద్దాం: (8 నిమి.)
హెబ్రీ 1:3—యేసు తన తండ్రి మహిమను ఎప్పుడూ ఒకేలా ప్రతిబింబించాడా? (it-1-E 1185వ పేజీ, 1వ పేరా)
హెబ్రీ 1:10-12—అపొస్తలుడైన పౌలు కీర్తన 102:25-27 వచనాల్ని యేసుకు ఎందుకు అన్వయించాడు? (it-1-E 1063వ పేజీ, 7వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) హెబ్రీ 1:1-14 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటి రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మొదటి రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించండి. (4)
మొదటి రిటన్ విజిట్: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. ఇంటివాళ్లకు మీటింగ్స్ ఆహ్వానపత్రం ఇచ్చి, రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియోను పరిచయం చేయండి (వీడియో చూపించకండి). (11)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (15 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 42వ పాఠం
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 109, ప్రార్థన