దేవుని విశ్రాంతిలో అడుగుపెట్టడానికి శాయశక్తులా కృషిచేయండి
యెహోవా తన సంస్థ ద్వారా తన ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మనం ఆ ఉద్దేశానికి తగ్గట్లు జీవించడం ద్వారా దేవుని విశ్రాంతిలో అడుగుపెట్టవచ్చు. మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ఎవరైనా సలహాలు ఇస్తే నాకు ఎలా అనిపిస్తుంది? లేఖనాల అవగాహనలో ఏదైనా మార్పు వస్తే నేను ఎలా స్పందిస్తాను?
దేవునికి లోబడే విషయంలో నాకు ఎలాంటి పరీక్షలు వస్తున్నాయి?