ఆగస్టు 5-11
2 తిమోతి 1-4
పాట 150, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
‘దేవుడు ఇచ్చే పవిత్రశక్తి మనలో పిరికితనాన్ని పుట్టించదు’: (10 నిమి.)
[2 తిమోతికి పరిచయం వీడియో చూపించండి.]
2 తిమో 1:7—‘మంచి వివేచనతో’ సవాళ్లను ఎదుర్కోండి (w09 5/15 15వ పేజీ, 9వ పేరా)
2 తిమో 1:8—మంచివార్త విషయంలో సిగ్గు పడకండి (w03 3/1 9వ పేజీ, 7వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
2 తిమో 2:3, 4—వాణిజ్య వ్యవస్థకు మనం సాధ్యమైనంత దూరంగా ఎలా ఉండవచ్చు? (w17.07 10వ పేజీ, 13వ పేరా)
2 తిమో 2:23—“మూర్ఖమైన, అర్థంపర్థంలేని వాదనల్ని తిరస్కరించే” ఒక మార్గం ఏంటి? (w14 7/15 14వ పేజీ, 10వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 2 తిమో 1:1-18 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. బోధించడానికి ఉపయోగపడే ఉదాహరణలు వీడియో చూపించి, బోధిద్దాం బ్రోషుర్లో 8వ అధ్యాయం చర్చించండి.
ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w14 7/15 13వ పేజీ, 3-7 పేరాలు—అంశం: యెహోవా ప్రజలు ఎలా ‘అవినీతిని వదిలేస్తారు’? (7)
మన క్రైస్తవ జీవితం
“యెహోవాను ప్రేమించేవాళ్లతో సమయం గడపండి”: (15 నిమి.) చర్చ. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం నేర్చుకోండి వీడియో చూపించండి (వీడియో విభాగంలో బైబిలు).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 40వ పాఠం
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 4, ప్రార్థన