దేవుని వాక్యంలో ఉన్న సంపద | 2 తిమోతి 1-4
‘దేవుడు ఇచ్చే పవిత్రశక్తి మనలో పిరికితనాన్ని పుట్టించదు’
అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మాటలు నుండి మనం బలాన్ని పొందవచ్చు. మంచివార్త గురించి మనం సిగ్గుపడకూడదు, బదులుగా “కష్టాల్ని” అనుభవించాల్సి వచ్చినా, మన విశ్వాసాన్ని సమర్థిస్తూ ధైర్యంగా మాట్లాడాలి.
నేను ఎలాంటి పరిస్థితుల్లో ధైర్యం చూపించాలి?