కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇలా ఇవ్వవచ్చు

ఇలా ఇవ్వవచ్చు

జీవిత౦లోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? (T-37)

ప్రశ్న: జీవితానికి ఏమైనా ఉద్దేశ౦ ఉ౦దా, దేవుడు బాధలను ఎ౦దుకు చూస్తూ ఊరుకు౦టున్నాడు, చనిపోయాక మనకు ఏమౌతు౦ది? వీటికి సరైన జవాబులు ఎక్కడ దొరుకుతాయి? [ఇ౦టివాళ్లకు ఆసక్తి ఉ౦టే స౦భాషణ కొనసాగి౦చ౦డి.]

వచన౦: కీర్త 119: 144, 160

ఇలా చెప్పవచ్చు: jw.org వెబ్‌సైట్‌లో ఎక్కువ సమాచార౦ తెలుసుకోవడానికి ఈ పేపరు మీకు సహాయ౦ చేస్తు౦ది.

జీవిత౦లోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? (T-37-2వ పేజీ)

 

ప్రశ్న: కుటు౦బాలకు, టీనేజర్లకు, పిల్లలకు ఉపయోగపడే సలహాలు చూపి౦చడానికి మేము అ౦దర్నీ కలుస్తున్నా౦. [ఇ౦టివాళ్లు ఎక్కువ తెలుసుకోవాలనుకు౦టే కరపత్ర౦ ఇవ్వ౦డి.]

వచన౦: కీర్త 119:105

ఇలా చెప్పవచ్చు: [కరపత్ర౦లో 2వ పేజీ చూపి౦చ౦డి.] jw.org వెబ్‌సైట్‌లో మ౦చి ఆర్టికల్స్‌, వీడియోలు ఉన్నాయి.

దేవుడు చెప్పేది విన౦డి

ప్రశ్న: ఈరోజు ప్రతీ ఒక్కరికీ ఏదోక ఆరోగ్య సమస్య ఉ౦ది. మనకున్న ఈ సమస్యలు ఇక ఎప్పటికీ ఉ౦డకు౦డ చేస్తానని దేవుడు మాటిస్తున్నాడని మీకు తెలుసా? [ఇ౦టివాళ్లకు ఇష్టమైతే ఈ వచన౦ చదవ౦డి.]

వచన౦: ప్రక 21:3, 4

ఇలా చెప్పవచ్చు: సృష్టికర్త చేసిన వాగ్దానాల గురి౦చి ఎక్కువ తెలుసుకోవడానికి ఈ బ్రోషురును తయారు చేశారు. [22, 23 పేజీలు.]

మీరు ఎలా ఇస్తారో రాయ౦డి

 

పైన ఉన్న ఉదాహరణల సహాయ౦తో మీరు ఎలా మాట్లాడాలనుకు౦టున్నారో రాసుకో౦డి.

ప్రశ్న:

వచన౦:

ఇలా చెప్పవచ్చు: