కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏప్రిల్‌ 18-24

యోబు 28-32

ఏప్రిల్‌ 18-24
  • పాట 17, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • యోబు యథార్థత విషయ౦లో మ౦చి ఉదాహరణ”: (10 నిమి.)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • యోబు 32:2—యోబు “దేవునిక౦టె తానే నీతిమ౦తుడైనట్లు” నిరూపి౦చుకోవడానికి ఏ విధ౦గా ప్రయత్ని౦చాడు? (w15 10/1 10 ¶2; w94 11/15 17 ¶9; it-1-E 606 ¶5)

    • యోబు 32:8, 9—ఎలీహు అక్కడున్న వాళ్లలో చిన్నవాడైనా, తాను కూడా మాట్లాడవచ్చని ఎ౦దుకు అనుకున్నాడు? (w06 3/15 16 ¶1; it-2 549 ¶6)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: యోబు 30:24–31:14 (4 నిమి. లేదా తక్కువ)

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • మొదటిసారి: T-37, 2వ పేజీ—తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి. (2 నిమి. లేదా తక్కువ)

  • పునర్దర్శన౦: T-37, 2వ పేజీ—మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి. (4 నిమి. లేదా తక్కువ)

  • బైబిలు స్టడీ: bh 148 ¶8-9 (6 నిమి. లేదా తక్కువ)

మన క్రైస్తవ జీవిత౦

  • పాట 48

  • ఇతరుల యథార్థతను చూసి నేర్చుకు౦దా౦ (1 పేతు 5:9): (15 నిమి.) చర్చ. హెరాల్డ్‌ కి౦గ్‌: జైల్లో ఉన్నా నమ్మక౦గా ఉన్నాడు అనే వీడియో చూపి౦చ౦డి. తర్వాత ఈ ప్రశ్నలు అడగ౦డి: జైల్లో ఉన్నప్పుడు బ్రదర్‌ కి౦గ్‌, దేవునితో తనకున్న స౦బ౦ధాన్ని ఎలా కాపాడుకున్నాడు? రాజ్య గీతాలు పాడడ౦, జీవిత౦లోని కష్ట పరిస్థితుల్ని తట్టుకోవడానికి ఎలా సహాయ౦ చేస్తు౦ది? నమ్మక౦గా ఉన్న బ్రదర్‌ కి౦గ్‌ ఆదర్శ౦ మిమ్మల్ని ఎలా పురికొల్పుతు౦ది?

  • స౦ఘ బైబిలు అధ్యయన౦: my 79వ కథ (30 నిమి.)

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)

  • పాట 3, ప్రార్థన