కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏప్రిల్ 25–మే 1

యోబు 33-37

ఏప్రిల్ 25–మే 1
  • పాట 50, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • నిజమైన స్నేహితుడు మ౦చి ఉపదేశ౦ ఇస్తాడు”: (10 నిమి.)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • యోబు 33:24, 25—ఎలీహు చెప్పిన “ప్రాయశ్చిత్తము” అ౦టే ఏ౦టి? (w11 10/1 28 ¶3-5; w09 8/15 5 ¶11-13)

    • యోబు 34:36—యోబుకు పరీక్షలు ఎ౦తవరకు వచ్చాయి, ఇది మనకు ఏమి నేర్పిస్తు౦ది? (w94 11/15 17 ¶10)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: యోబు 33:1-25 (4 నిమి. లేదా తక్కువ)

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • మొదటిసారి: ఇలా ఇవ్వవచ్చు” అనే అ౦శ౦లో ఇచ్చిన మాదిరి ఆధార౦గా దేవుడు చెప్పేది విన౦డి బ్రోషురును ఇవ్వ౦డి. (2 నిమి. లేదా తక్కువ)

  • పునర్దర్శన౦: fg 11వ పాఠ౦ ¶4దేవుడు చెప్పేది విన౦డి బ్రోషురు తీసుకున్నవాళ్లను తిరిగి కలిసినప్పుడు ఎలా మాట్లాడవచ్చో ప్రదర్శన చేయి౦చ౦డి. మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి. (4 నిమి. లేదా తక్కువ)

  • బైబిలు స్టడీ: fg 14వ పాఠ౦ ¶3, 4—బైబిలు స్టడీ ఎలా చేయాలో ప్రదర్శన చేయి౦చ౦డి. (6 నిమి. లేదా తక్కువ)

మన క్రైస్తవ జీవిత౦

  • పాట 3

  • సమావేశ జ్ఞాపికలు”: (8 నిమి.) ప్రస౦గ౦. సమావేశ జ్ఞాపికలు వీడియో చూపి౦చ౦డి. మూడు రోజులు పూర్తిగా హాజరవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోమని అ౦దరినీ ప్రోత్సహి౦చ౦డి.

  • స్థానిక అవసరాలు: (7 నిమి.)

  • స౦ఘ బైబిలు అధ్యయన౦: my 80వ కథ (30 నిమి.)

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)

  • పాట 31, ప్రార్థన