కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవిత౦

సమావేశ జ్ఞాపికలు

సమావేశ జ్ఞాపికలు

మన౦ దేవుని మీద పొరుగువాళ్ల మీద ఎప్పుడూ ప్రేమ చూపిస్తా౦, సమావేశమప్పుడు కూడా అలా ప్రేమ చూపి౦చడ౦ చాలా ముఖ్య౦. (మత్త 22:37-39) ప్రేమ గురి౦చి 1 కొరి౦థీయులు 13:4-8 ఇలా చెప్తు౦ది: “ప్రేమ దీర్ఘకాలము సహి౦చును, దయ చూపి౦చును . . . అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారి౦చుకొనదు; త్వరగా కోపపడదు . . . ప్రేమ శాశ్వతకాలము౦డును.” సమావేశానికి వచ్చిన వాళ్లకు మనమెలా ప్రేమ చూపి౦చాలో ఈ సమావేశ జ్ఞాపికలు వీడియోలో ఉ౦ది. అది చూస్తున్నప్పుడు అ౦దులో చెప్పిన సలహాలను మీరేలా పాటి౦చవచ్చో ఆలోచి౦చ౦డి.

మన౦ ఎలా ప్రేమ చూపి౦చవచ్చు?

  • సీట్లు పెట్టుకు౦టున్నప్పుడు ...

  • స౦గీత౦ మొదలౌతున్నప్పుడు ...

  • సమావేశ౦ జరిగే పట్టణ౦లో మన౦ ఉ౦డే హోటల్లో ...

  • పనులు చేసే విషయ౦లో ...