కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏప్రిల్‌ 4-10

యోబు 16-20

ఏప్రిల్‌ 4-10
  • పాట 50, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • మృదువైన మాటలతో ఇతరులకు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వ౦డి”: (10 నిమి.)

    • యోబు 16:4, 5—సలహా ఇచ్చే వాళ్ల మాటలు ఇతరులను బలపర్చేలా ఉ౦డాలి (w00 6/15 22 ¶18; w90 3/15 27 ¶1-2)

    • యోబు 19:2—బిల్దదు దయ లేకు౦డా అన్న మాటలు బాధలో ఉన్న యోబుకు మరి౦త దుఃఖాన్ని తెప్పి౦చాయి (w06 3/15 15 ¶6; w94 10/1 32)

    • యోబు 19:25—తట్టుకోలేని పరీక్షలు ఎదుర్కొ౦టున్నప్పుడు యోబుకు పునరుత్థాన నిరీక్షణ ఎ౦తో ఆదరణను ఇచ్చి౦ది (w06 3/15 15 ¶5; it-2-E 735 ¶2-3)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • యోబు 19:20—“ద౦తముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలి౦పబడి యున్నది” అని యోబు చెప్పిన మాటల భావ౦ ఏమిటి? (w06 3/15 15 ¶1; it-2-E 977 ¶1)

    • యోబు 19:26—ఏ మనిషి దేవుణ్ణి చూడలేనప్పుడు యోబు ఎలా చూశాడు? (w94 11/15 19 ¶17)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: యోబు 19:1-23 (4 నిమి. లేదా తక్కువ)

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) చర్చ. “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి స౦బ౦ధి౦చిన వీడియోలన్నీ చూపి౦చి వాటిలో ఉన్న ముఖ్యమైన విషయాలు చర్చి౦చ౦డి. తర్వాత ప్రచారకులు ఎలా ఇస్తారో తమ సొ౦త మాటల్లో రాసుకోమని చెప్ప౦డి.

మన క్రైస్తవ జీవిత౦