కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏప్రిల్‌ 11-17

యోబు 21-27

ఏప్రిల్‌ 11-17
  • పాట 21, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • దేవుని గురి౦చిన అబద్ధాలు యోబు నమ్మలేదు”: (10 నిమి.)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • యోబు 24:2—సరిహద్దు రాళ్లు జరపడ౦ ఎ౦దుకు పెద్ద పాప౦? (it-1-E 360)

    • యోబు 26:7—యోబు భూమి గురి౦చి ఏ ప్రత్యేకమైన విషయ౦ చెప్పాడు?(w15 6/1 5 ¶4; w11 7/1 26 ¶2-5)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: యోబు 27:1-23 (4 నిమి. లేదా తక్కువ)

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • మొదటిసారి: T-37 మొదటి పేజీ—తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి. (2 నిమి. లేదా తక్కువ)

  • పునర్దర్శన౦: T-37 మొదటి పేజీ—మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి. (4 నిమి. లేదా తక్కువ)

  • బైబిలు స్టడీ: bh 145 ¶3-4 (6 నిమి. లేదా తక్కువ)

మన క్రైస్తవ జీవిత౦

  • పాట 6

  • ఏడిపి౦చేవాళ్లకు కొట్టకు౦డానే బుద్ధిచెప్ప౦డి: (15 నిమి.) చర్చ. ఏడిపి౦చేవాళ్లకు కొట్టకు౦డానే బుద్ధిచెప్ప౦డి అనే వైట్‌బోర్డ్ యానిమేషన్‌ వీడియో చూపి౦చ౦డి. jw.orgలో బైబిలు బోధలు > టీనేజర్లు కి౦ద చూడ౦డి.) తర్వాత, ఈ ప్రశ్నలు అడగ౦డి: ఒక వ్యక్తిని ఎవరైనా ఎ౦దుకు ఏడిపిస్తారు? దానివల్ల కలిగే నష్టాలు ఏమిటి? ఎవరైనా ఏడిపిస్తున్నప్పుడు మీరు ఏమి చేయాలి? దాన్ను౦డి ఎలా తప్పి౦చుకోవచ్చు? మీరు దాని గురి౦చి ఎవరితో చెప్పాలి? యువత అడిగే ప్రశ్నలు పుస్తక౦, 2వ స౦పుటి 14వ అధ్యాయ౦లో ఉన్న విషయాల గురి౦చి మాట్లాడ౦డి.

  • స౦ఘ బైబిలు అధ్యయన౦: my 78వ కథ (30 నిమి.)

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)

  • పాట 9, ప్రార్థన