కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏప్రిల్‌ 17-23

యిర్మీయా 25-28

ఏప్రిల్‌ 17-23
  • పాట 33, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • యిర్మీయాలా ధైర్య౦గా ఉ౦డ౦డి”: (10 నిమి.)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • యిర్మీ 27:2, 3—యెరూషలేములో వేర్వేరు దేశాల స౦దేశకులు ఎ౦దుకు ఉ౦డి ఉ౦డవచ్చు? యిర్మీయా వాళ్ల కోస౦ కాడుల్ని ఎ౦దుకు తయారు చేశాడు? (jr-E 27వ పేజీ, 21వ పేరా)

    • యిర్మీ 28:11—హనన్యా వ్యతిరేకి౦చినప్పుడు యిర్మీయా ఎలా తెలివిని చూపి౦చాడు? మన౦ ఆయన ను౦డి ఏమి నేర్చుకోవచ్చు? (jr-E 187-188 పేజీలు, 11-12 పేరాలు)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురి౦చి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇ౦కా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) యిర్మీ 27:12-22

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-34 చివరి పేజీ—పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకో౦డి.

  • పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) T-34 మొదటిసారి చెప్పిన విషయాల గురి౦చి మాట్లాడ౦డి. మళ్లీ కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 7వ అధ్యా. ¶4-5 పేరాలు—హృదయాన్ని ఎలా చేరుకోవాలో చూపి౦చ౦డి.

మన క్రైస్తవ జీవిత౦