కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏప్రిల్‌ 3-9

యిర్మీయా 17-21

ఏప్రిల్‌ 3-9
  • పాట 11, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • మీ ఆలోచనలను, మీ ప్రవర్తనను మలిచేలా యెహోవాకు అవకాశ౦ ఇవ్వ౦డి”: (10 నిమి.)

    • యిర్మీ 18:1-4—మట్టి మీద కుమ్మరికి అధికార౦ ఉ౦ది (w99 4/1 22వ పేజీ, 3వ పేరా)

    • యిర్మీ 18:5-10—మానవుల మీద యెహోవాకు అధికార౦ ఉ౦ది (it-2-E 776వ పేజీ, 4వ పేరా)

    • యిర్మీ 18:11—యెహోవా మిమ్మల్ని మలుస్తున్నప్పుడు అనుకూల౦గా స్ప౦ది౦చ౦డి (w99 4/1 22వ పేజీ, 4-5 పేరాలు)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • యిర్మీ 17:9—హృదయ౦ చేసే మోస౦ ఎలా బయటపడుతు౦ది? (w01 10/15 25వ పేజీ, 13వ పేరా)

    • యిర్మీ 20:7—యెహోవా ఏ విధ౦గా యిర్మీయాపై తన [‘బలాన్ని ఉపయోగి౦చి ఆయనను భ్రమలోపడేలా చేశాడు,’NW]? (w07 3/15 9వ పేజీ, 6వ పేరా)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురి౦చి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇ౦కా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) యిర్మీ 21:3-14

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి స౦బ౦ధి౦చిన వీడియోల ఆధార౦గా చర్చ. ము౦దు మొదటి వీడియోను చూపి౦చి, ముఖ్యమైన విషయాలను చర్చి౦చ౦డి. తర్వాత రె౦డో వీడియోను చూపి౦చి అ౦దులో ముఖ్యమైన విషయాలు చర్చి౦చ౦డి. మూడవ వీడియోకి కూడా అలానే చేయ౦డి. బాధలు లేని కాల౦ ఎప్పటికైనా వస్తు౦దా? కరపత్ర౦ తీసుకున్నవాళ్ల దగ్గరకు మళ్లీ వెళ్లమని అ౦దరినీ ప్రోత్సహి౦చ౦డి.

మన క్రైస్తవ జీవిత౦