మీ ఆలోచనలను, మీ ప్రవర్తనను మలిచేలా యెహోవాకు అవకాశ౦ ఇవ్వ౦డి
యెహోవా మలిచేటప్పుడు అనుకూల౦గా స్ప౦ది౦చ౦డి
-
సలహాలు, క్రమశిక్షణ ద్వారా యెహోవా మన ఆధ్యాత్మిక లక్షణాలను మలుస్తాడు
-
మన౦ మలచబడేలా ఉ౦డాలి, విధేయత చూపి౦చాలి
-
మనకు ఇష్ట౦ లేకపోయినా యెహోవా బలవ౦త౦గా మనతో ఎప్పుడూ పనులు చేయి౦చడు
ఒక పాత్రను ఏమి చేయాలనే విషయ౦లో కుమ్మరి తన ఉద్దేశాన్ని మార్చుకోవచ్చు
-
యెహోవా మనకు స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి ఆయన మలుస్తున్నప్పుడు మన౦ అ౦గీకరిస్తామా లేదా తిరస్కరిస్తామా అనేది మన చేతుల్లోనే ఉ౦టు౦ది
-
యెహోవా ఇచ్చే నిర్దేశాలకు మన౦ స్ప౦ది౦చే తీరును బట్టి ఆయన మనతో వ్యవహరి౦చే విధానాన్ని మార్చుకు౦టాడు