జక్‌ రిపబ్లిక్‌లో బైబిలు స్టడీ చేస్తున్నారు

జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌ ఏప్రిల్ 2018

ఇలా మాట్లాడవచ్చు

బైబిల్‌, సంతోషంగా జీవించడం గురించి వరుసగా చేసే సంభాషణలు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

పస్కా పండుగ, జ్ఞాపకార్థ ఆచరణ—పోలికలు, తేడాలు

జ్ఞాపకార్థ ఆచరణకు పస్కా పండుగ పూర్వఛాయగా లేకపోయినప్పటికీ, పస్కా పండుగలో ఉన్న కొన్ని విషయాలను తెలుసుకోవడం మనకు అవసరం.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

వెళ్లి శిష్యులను చేయండి—ఎందుకు, ఎక్కడ, ఎలా?

శిష్యులను చేయడం అంటే యేసు ఆజ్ఞాపించిన విషయాలన్నీ పాటించేలా ఇతరులకు నేర్పించడం. శిష్యులను చేయడానికి మనకు ఇచ్చిన పనిలో యేసు బోధలను పాటించేలా సహాయం చేయడం, ఆయనను ఆదర్శంగా తీసుకోవడానికి సహాయం చేయడం ఉన్నాయి.

మన క్రైస్తవ జీవితం

ప్రకటించడం, బోధించడం—శిష్యులు చేయడానికి ఎంతో అవసరం

యేసు తన అనుచరులకు వెళ్లి శిష్యులను చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. అందులో ఏమి ఇమిడి ఉంది? ప్రజలు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనమెలా సహాయం చేయవచ్చు?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“నీ పాపాలు క్షమించబడ్డాయి”

మార్కు 2:5-12 వచనాల్లో ఉన్న అద్భుతం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఒంట్లో బాలేనప్పుడు తట్టుకోవడానికి ఈ వృత్తాంతం మనకు ఎలా సహాయం చేస్తుంది?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

సబ్బాతు రోజున బాగుచేయడం

యూదా మత నాయకుల స్వభావాన్ని బట్టి యేసు ఎందుకు చాలా బాధపడ్డాడు? యేసు కనికరాన్ని మనం అనుకరిస్తున్నామో లేదో ఏ ప్రశ్నల ద్వారా తెలుసుకోవచ్చు?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

చనిపోయిన మనవాళ్లను మళ్లీ బ్రతికించే శక్తి యేసుకు ఉంది

బైబిల్లో చనిపోయి మళ్లీ బ్రతికిన వాళ్ల సంఘటనల గురించి చదివి ఆలోచించినప్పుడు చనిపోయినవాళ్లు భవిష్యత్తులో మళ్లీ బ్రతుకుతారనే మన నమ్మకం ఇంకా పెరుగుతుంది.

మన క్రైస్తవ జీవితం

మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లను నైపుణ్యంగా ఎలా ఉపయోగించాలి

చక్కగా బోధించడానికి, మన పనిముట్లను నైపుణ్యంగా ఉపయోగించడం నేర్చుకోవాలి. మన ముఖ్య పనిముట్టు ఏమిటి? మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లను నైపుణ్యంగా ఎలా ఉపయోగించాలి?