కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇలా మాట్లాడవచ్చు

ఇలా మాట్లాడవచ్చు

●○○మొదటిసారి కలిసినప్పుడు

ప్రశ్న: సంతోషంగా ఎలా జీవించాలో మనకు మంచి సలహాలు ఎక్కడ దొరుకుతాయి?

వచనం: కీర్త 1:1, 2

రిటన్‌ విజిట్‌ కోసం: డబ్బును, ఆస్తిపాస్తులను ప్రేమించడం వల్ల మన సంతోషంపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది?

○●○మొదటి రిటన్‌ విజిట్‌

ప్రశ్న: డబ్బును, ఆస్తిపాస్తులను ప్రేమించడం వల్ల మన సంతోషంపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది?

వచనం: 1 తిమో 6:9, 10

రిటన్‌ విజిట్‌ కోసం: మంచి ఆలోచనలతో ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి?

○○●రెండవ రిటన్‌ విజిట్‌

ప్రశ్న: మంచి ఆలోచనలతో ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి?

వచనం: సామె 17:22

రిటన్‌ విజిట్‌ కోసం: కష్టాల్లో కూడా కుటుంబాలు సంతోషంగా ఎలా ఉండవచ్చు?