ఏప్రిల్ 16-22
మార్కు 1-2
పాట 130, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“నీ పాపాలు క్షమించబడ్డాయి”: (10 నిమి.)
[మార్కుకి పరిచయం వీడియో చూపించండి.]
మార్కు 2:3-5—యేసు కనికరంతో పక్షవాతం ఉన్న అతని పాపాలు క్షమించాడు (jy-E 67వ పేజీ, 3-5 పేరాలు)
మార్కు 2:6-12—పక్షవాతం ఉన్న అతన్ని బాగు చేయడం ద్వారా పాపాలు క్షమించే అధికారం తనకు ఉందని యేసు చూపించాడు (మార్కు 2:9, nwtsty స్టడీ నోట్)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
మార్కు 1:11—యెహోవా యేసుకు చెప్పిన మాటల అర్థం ఏంటి? (nwtsty స్టడీ నోట్స్)
మార్కు 2:27, 28—యేసు తనను ‘విశ్రాంతి రోజుకు ప్రభువు’ అని ఎందుకు పిలుచుకున్నాడు? (nwtsty స్టడీ నోట్)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మార్కు 1:1-15
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకుని మొదలు పెట్టండి. మీ టెరిటరీలో ఎక్కువగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు ఎలా స్పందిస్తారో చూపించండి.
మొదటి రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.
రెండవ రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మన క్రైస్తవ జీవితం
“నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు కానీ పాపుల్ని పిలవడానికే వచ్చాను”: (7 నిమి.) చర్చ. జైల్లో ఉన్న నన్ను యెహోవా బయటకు తెచ్చాడు అనే వీడియో చూపించండి. (వీడియో విభాగంలో ఇంటర్వ్యూలు, అనుభవాలు). తర్వాత ఈ ప్రశ్నలు అడగండి: డోనాల్డ్ జీవితంలో సంతోషాన్ని ఎలా పొందాడు? యేసు ప్రజలతో పక్షపాతం లేకుండా ఉన్నట్లు మనం ప్రకటిస్తున్నప్పుడు ఆయన మాదిరిని ఎలా పాటించగలం?—మార్కు 2:17.
యెహోవా “బహుగా” క్షమిస్తాడు: (8 నిమి.) చర్చ. యెహోవా నేను ఇప్పటినుండి నీకే మొదటి స్థానం ఇస్తాను అనే వీడియో చూపించండి (వీడియో విభాగంలో ఇంటర్వ్యూలు, అనుభవాలు). తర్వాత ఈ ప్రశ్నలు అడగండి: ఏన్నలీస్ ఎలా ఎందుకు యెహోవా దగ్గరకు తిరిగి వచ్చింది? (యెష 55:6, 7) యెహోవాకు దూరమైనవాళ్లకు సహాయం చేయడానికి మీరు ఆమె అనుభవాన్ని ఎలా ఉపయోగించవచ్చు?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 10వ అధ్యా., 8-11 పేరాలు, 103వ పేజీ బాక్సు, 105వ పేజీ (ఎడమ) బాక్సు
ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 48, ప్రార్థన