కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏప్రిల్‌ 2-8

మత్తయి 26

ఏప్రిల్‌ 2-8
  • పాట 19, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • పస్కా పండుగ, జ్ఞాపకార్థ ఆచరణ—పోలికలు, తేడాలు”: (10 నిమి.)

    • మత్త 26:17-20—యేసు తన చివరి పస్కాను అపొస్తలులతో తిన్నాడు (nwtsty మీడియా)

    • మత్త 26:26—జ్ఞాపకార్థ ఆచరణలో వాడే రొట్టె యేసు శరీరానికి గుర్తుగా ఉంది (nwtsty స్టడీ నోట్‌)

    • మత్త 26:27, 28—జ్ఞాపకార్థ ఆచరణలో వాడే ద్రాక్షారసం యేసు ‘ఒప్పంద రక్తానికి’ గుర్తుగా ఉంది (nwtsty స్టడీ నోట్‌)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మత్త 26:17—నీసాను 13ను ‘పులవని రొట్టెల పండుగ మొదటి రోజు’ అని ఎందుకు చెప్పవచ్చు? (nwtsty స్టడీ నోట్‌)

    • మత్త 26:39—“దయచేసి ఈ గిన్నె నా దగ్గర నుండి తీసేయి” అని ప్రార్థించేలా యేసును కదిలించింది ఏమిటి? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 26:1-19

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు ఏమి మాట్లాడాలో చూపించే వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh- 56 పేజీలు, 21-22 పేరాలు

మన క్రైస్తవ జీవితం

  • పాట 20

  • స్థానిక అవసరాలు: (8 నిమి.)

  • యెహోవా స్నేహితులవ్వండి—విమోచన క్రయధనం: (7 నిమి.) వీడియో చూపించండి (వీడియో విభాగంలో పిల్లలు). తర్వాత ముందే నిర్ణయించిన కొంతమంది పిల్లలను స్టేజీ పైకి పిలిచి ఈ ప్రశ్నలు అడగండి: మనుషులకు ఎందుకు జబ్బులు వస్తాయి, ఎందుకు ముసలివాళ్లు అవుతారు ఎందుకు చనిపోతారు? యెహోవా మనకు ఏ నిరీక్షణను ఇచ్చాడు? మీరు పరదైసులో ఎవరిని కలవాలని అనుకుంటున్నారు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 9వ అధ్యా., 16-21 పేరాలు,94, 95 పేజీల్లో బాక్సులు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 75, ప్రార్థన