ఏప్రిల్ 23-29
మార్కు 3-4
పాట 77, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“సబ్బాతు రోజున బాగుచేయడం”: (10 నిమి.)
మార్కు 3:1, 2—యూదా మత నాయకులు యేసును తప్పు పట్టడానికి ఒక సాకు కోసం వెదుకుతున్నారు (jy-E 78వ పేజీ, 1-2 పేరాలు)
మార్కు 3:3, 4—వాళ్లు సబ్బాతు గురించి ఒక విపరీతమైన, లేఖనరహితమైన అభిప్రాయాన్ని అలవాటు చేసుకున్నారని యేసుకు తెలుసు (jy-E 78వ పేజీ, 3వ పేరా)
మార్కు 3:5—“వాళ్ల హృదయాలు ఎంత కఠినంగా ఉన్నాయో చూసి” యేసు “చాలా బాధపడ్డాడు” (nwtsty స్టడీ నోట్)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
మార్కు 3:28, 29—పవిత్రశక్తిని దూషించడం అంటే ఏంటి? అందుకు పర్యవసానాలు ఏంటి? (nwtsty స్టడీ నోట్స్)
మార్కు 4:26-29—నిద్రపోయిన విత్తువాని గురించి యేసు చెప్పిన ఉపమానం ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు? (w14 12/15 12-13 పేజీలు, 6-8 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మార్కు 3:1-19ఎ
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రెండవ రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.
మూడవ రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) మీ సొంత వచనాన్ని చెప్పండి, స్టడీ చేసే ఒక ప్రచురణ ఇవ్వండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 34-36 పేజీలు, 21-22 పేరాలు—హృదయాన్ని కదిలించేలా మాట్లాడండి.
మన క్రైస్తవ జీవితం
“చెవి పెట్టి వినండి, అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి”: (15 నిమి.) మార్కు 4:9 అర్థాన్ని వివరించండి (nwtsty స్టడీ నోట్స్). సలహా తీసుకోండి, తెలివిగలవాళ్లుగా అవ్వండి వీడియో చూపించండి (వీడియో విభాగంలో బైబిలు). తర్వాత ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ పుస్తకం 52-53 పేజీల ఆధారంగా చర్చించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 10వ అధ్యా., 12-19 పేరాలు, 105వ పేజీ (కుడి) బాక్సు, 107వ పేజీ బాక్సు
ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 13, ప్రార్థన