చనిపోయిన మనవాళ్లను మళ్లీ బ్రతికించే శక్తి యేసుకు ఉంది
-
మనకు ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు మనం బాధ పడుతున్నామంటే, దాని అర్థం మనకు పునరుత్థానం మీద నమ్మకం లేదని కాదు (ఆది 23:2)
-
బైబిల్లో పునరుత్థాన వృత్తాంతాలను చదివి ఆలోచించినప్పుడు చనిపోయినవాళ్లు భవిష్యత్తులో మళ్లీ బ్రతుకుతారనే మన నమ్మకం ఇంకా పెరుగుతుంది
చనిపోయినవాళ్లు తిరిగి వచ్చినప్పుడు మీరు ఎవరిని కలుసుకుని పలకరించాలని అనుకుంటున్నారు?
వాళ్లను కలుసుకున్నప్పుడు ఎలా ఉంటుందని మీరు ఊహించుకుంటున్నారు?