ఏప్రిల్ 9-15
మత్తయి 27-28
పాట 69, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“వెళ్లి శిష్యులను చేయండి—ఎందుకు, ఎక్కడ, ఎలా?”: (10 నిమి.)
మత్త 28:18—యేసుకు ఎన్నో అధికారాలు ఉన్నాయి (w04 7/1 8వ పేజీ, 4వ పేరా)
మత్త 28:19—ప్రపంచవ్యాప్తంగా ప్రకటించే బోధించే పనిని చేయమని యేసు ఆజ్ఞాపించాడు (nwtsty స్టడీ నోట్స్)
మత్త 28:20—యేసు నేర్పించినవాటన్నిటినీ నేర్చుకోవడానికి పాటించడానికి మనం ప్రజలకు సహాయం చేయాలి (nwtsty స్టడీ నోట్)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
మత్త 27:51—దేవాలయంలో తెర రెండుగా చిరిగిపోవడానికి ఉన్న అర్థం ఏంటి? (nwtsty స్టడీ నోట్స్)
మత్త 28:7—యేసు సమాధి దగ్గరకు వచ్చిన స్త్రీలను యెహోవా దేవుని దూత ఎలా గౌరవించాడు? (nwtsty స్టడీ నోట్)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 27:38-54
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.
మొదటి రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) g17.01 14—అంశం: యేసు సిలువ మీద చనిపోయాడా?
మన క్రైస్తవ జీవితం
“ప్రకటించడం, బోధించడం—శిష్యులు చేయడానికి ఎంతో అవసరం”: (15 నిమి.) చర్చ. సమాచారాన్ని చర్చిస్తున్నప్పుడు “మానకుండా” ప్రకటిస్తూ ఉండండి—అనియత సాక్ష్యంలో, ఇంటింటి పరిచర్యలో; “మానకుండా” ప్రకటిస్తూ ఉండండి—బహిరంగ సాక్ష్యంలో, శిష్యుల్ని చేయడంలో అనే వీడియోలు చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 10వ అధ్యా., 1-7 పేరాలు, 98-99 పేజీల్లో బాక్సు
ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 115, ప్రార్థన