కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 27-28

వెళ్లి శిష్యులను చేయండి—ఎందుకు, ఎక్కడ, ఎలా?

వెళ్లి శిష్యులను చేయండి—ఎందుకు, ఎక్కడ, ఎలా?

28:18-20

ఎందుకు? యెహోవా నుండి యేసు ఎన్నో అధికారాలను పొందాడు

ఎక్కడ? “అన్ని దేశాల ప్రజలను శిష్యుల్ని” చేయమని యేసు తన అనుచరులకు ఆజ్ఞ ఇచ్చాడు

యేసు చెప్పిన విషయాలన్నీ పాటించాలని వేరేవాళ్లకు నేర్పిస్తూ ఉండాలి

  • యేసు ఆజ్ఞలను మనం వేరేవాళ్లకు ఎలా నేర్పిస్తాము?

  • యేసు నేర్పించినవాటిని పాటించాలని మనం విద్యార్థులకు ఎలా నేర్పిస్తాము?

  • యేసు మాదిరిని పాటించడానికి మనం మన విద్యార్థులకు ఎలా నేర్పిస్తాము?