కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏప్రిల్‌ 22-28

1 కొరింథీయులు 14-16

ఏప్రిల్‌ 22-28
  • పాట 22, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • ‘దేవుడే అన్నిటికీ అధికారిగా ఉంటాడు’”: (10 నిమి.)

    • 1 కొరిం 15:24, 25—మెస్సీయ రాజ్యం దేవుని శత్రువులందర్నీ నాశనం చేస్తుంది (w98 7/1 21వ పేజీ, 10వ పేరా)

    • 1 కొరిం 15:26—మరణం నాశనం చేయబడుతుంది (kr 237వ పేజీ, 21వ పేరా)

    • 1 కొరిం 15:27, 28—క్రీస్తు, రాజ్యాన్ని యెహోవాకు అప్పగిస్తాడు (w12 9/15 12వ పేజీ, 17వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలు త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • 1 కొరిం 14:34, 35—స్త్రీలు అస్సలు మాట్లాడకూడదని అపొస్తలుడైన పౌలు చెప్పాడా? (w12-E 9/1 9వ పేజీ, బాక్సు)

    • 1 కొరిం 15:53—అమరమైన శరీరం, కుళ్లిపోని శరీరం అంటే ఏంటి? (it-1-E 1197-1198 పేజీలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 1 కొరిం 14:20-40 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (3)

  • మొదటి రిటన్‌ విజిట్‌: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. తర్వాత బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించి (వీడియో ప్లే చేయవద్దు), దాన్ని చర్చించండి. (9)

మన క్రైస్తవ జీవితం

  • పాట 69

  • స్థానిక అవసరాలు: (15 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 23, 24 పాఠాలు

  • ముఖ్యమైన విషయాలు గుర్తుచేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 49, ప్రార్థన