ఏప్రిల్ 29–మే 5
2 కొరింథీయులు 1-3
పాట 44, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా ‘ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు’”: (10 నిమి.)
[2 కొరింథీయులకు పరిచయం వీడియో చూపించండి.]
2 కొరిం 1:3—యెహోవా “ఎంతో కరుణగల తండ్రి” (w17.07 13వ పేజీ, 4వ పేరా)
2 కొరిం 1:4—యెహోవా ఇచ్చే ఓదార్పుతో మనం ఇతరుల్ని ఓదారుస్తాం (w17.07 15వ పేజీ, 14వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
2 కొరిం 1:22—ప్రతీ అభిషిక్త క్రైస్తవుడు దేవుని నుండి పొందే “గుర్తు,” (“సంచకరువు”) “ముద్ర” ఏమిటి? (w16.04 32వ పేజీ)
2 కొరిం 2:14-16—‘విజయోత్సవంతో ఊరేగించడం’ గురించి మాట్లాడినప్పుడు బహుశా పౌలు మనసులో ఏమి ఉంది? (w10 8/1 23వ పేజీ)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 2 కొరిం 3:1-18 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రెండవ రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
రెండవ రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (6)
బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) bh 48వ పేజీ, 3-4 పేరాలు (8)
మన క్రైస్తవ జీవితం
“దైవిక విద్యను అభ్యసించండి”: (15 నిమి.) చర్చ. యెహోవా బోధతో ఆధ్యాత్మిక ధనవంతులం అయ్యాం వీడియో చూపించండి (వీడియో విభాగంలో మా కార్యకలాపాలు).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 25వ పాఠం
ముఖ్యమైన విషయాలు గుర్తుచేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 92, ప్రార్థన