ఏప్రిల్ 8-14
1 కొరింథీయులు 10-13
పాట 30, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా నమ్మకస్థుడు”: (10 నిమి.)
1 కొరిం 10:13—మనకు ఏ పరీక్షలు రావాలో యెహోవా నిర్ణయించడు (w17.02 29-30 పేజీలు)
1 కొరిం 10:13—మనకు ఎదురయ్యే పరీక్షలు “మనుషులకు సాధారణంగా” వచ్చేవే
1 కొరిం 10:13—యెహోవా మీద నమ్మకముంచితే, ఎలాంటి పరీక్షనైనా సహించేలా ఆయన మనకు సహాయం చేస్తాడు
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
1 కొరిం 10:8—లైంగిక పాపం చేసినందుకు ఒక్క రోజులో 24,000 మంది ఇశ్రాయేలీయులు చనిపోయారని సంఖ్యాకాండము 25:9 చెబుతుంటే, ఈ వచనం 23,000 మంది చనిపోయారని ఎందుకు చెబుతోంది? (w04 4/1 29వ పేజీ)
1 కొరిం 11:5, 6, 10—ఒక ప్రచారకుడు పక్కన ఉన్నప్పుడు, ప్రచారకురాలు బైబిలు అధ్యయనం చేస్తుంటే ఆమె తలమీద ముసుగు వేసుకోవాలా? (w15 2/15 30వ పేజీ)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 1 కొరిం 10:1-17 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (3)
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. తర్వాత, మన “బోధనా పనిముట్లు” నుండి ఒక ప్రచురణను పరిచయం చేయండి. (6)
మన క్రైస్తవ జీవితం
“అవయవాలు ముఖ్యమైనవి” (1 కొరిం 12:22): (10 నిమి.) వీడియో చూపించండి.
“జ్ఞాపకార్థ ఆచరణకు మీరెలా సిద్ధపడతారు?”: (5 నిమి.) ప్రసంగం. జ్ఞాపకార్థ ఆచరణ సమయాన్ని ధ్యానించడానికి, అలాగే యెహోవా, యేసు మనమీద చూపించిన ప్రేమ పట్ల కృతజ్ఞతను పెంచుకోవడానికి ఉపయోగించుకోమని అందర్నీ ప్రోత్సహించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 22వ పాఠం
ముఖ్యమైన విషయాలు గుర్తుచేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 149, ప్రార్థన