జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌ ఏప్రిల్ 2020

ఇలా మాట్లాడవచ్చు

మనుషుల విషయంలో దేవుని ఉద్దేశం ఏంటో, అది ఎలా నెరవేరుతుందో చెప్పే ఇలా మాట్లాడవచ్చు ప్రదర్శనలు.

ఏప్రిల్‌ 6-12

క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు మీ మనసును ఎలా సిద్ధం చేసుకుంటారు?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యాకోబు, లాబాను శాంతి ఒప్పందం చేసుకున్నారు

ఇతరులతో శాంతిని కాపాడడానికి లేదా తిరిగి నెలకొల్పడానికి మీరు ఏం చేయవచ్చు?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

మీరు దీవెన కోసం కుస్తీ పడుతున్నారా?

దేవుని దీవెన పొందడానికి మీరు ఎంతమేరకు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు?

మన క్రైస్తవ జీవితం

నాకు అన్నిటికన్నా ముఖ్యమైంది ఏంటి?

ఉద్యోగం విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఏవి ప్రాముఖ్యమని చూపిస్తున్నాయి?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

చెడు స్నేహం వల్ల వచ్చే చేదు పర్యవసానాలు

ఎవరైనా మీకు మంచి స్నేహితులో కాదో ఎలా తెలుసుకోవచ్చు?

మన క్రైస్తవ జీవితం

“అన్యదేవతల విగ్రహాల్ని తీసిపారేయండి”

మీరెలా యెహోవాను సంతోషపెడుతూ, చెడ్డదూతల ప్రభావానికి దూరంగా ఉండవచ్చు?