కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏప్రిల్‌ 13-19

ఆదికాండం 31

ఏప్రిల్‌ 13-19
  • పాట 112, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • యాకోబు, లాబాను శాంతి ఒప్పందం చేసుకున్నారు”: (10 నిమి.)

    • ఆది 31:44-46—యాకోబు లాబానులు రాళ్లకుప్పను పేర్చి, దానిమీద ఒప్పంద భోజనం చేశారు (it-1-E 883వ పేజీ, 1వ పేరా)

    • ఆది 31:47-50—వాళ్లు ఆ ప్రాంతానికి గలేదు అని, కావలిబురుజు అని పేరు పెట్టారు (it-2-E 1172)

    • ఆది 31:51-53—వాళ్లు తమ మధ్య శాంతిని కాపాడుకుంటామని మాటిచ్చారు

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • ఆది 31:19—రాహేలు తన తండ్రికి చెందిన గృహదేవతల విగ్రహాల్ని ఎందుకు దొంగిలించివుంటుంది? (it-2-E 1087-1088)

    • ఆది 31:41, 42—“కఠినులైన యజమానులకు” లోబడే విషయంలో యాకోబు ఉదాహరణ మనకేమి నేర్పిస్తుంది? (1పే 2:18; w13 3/15 21వ పేజీ, 8వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 31:1-18 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకుల్ని ఈ ప్రశ్నలు అడగండి: సహోదరి లేఖనాన్ని ఎలా స్పష్టంగా వివరించింది? ఆమె రిటన్‌ విజిట్‌కి ఎలా పునాది వేసింది?

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (4)

  • మొదటిసారి కలిసినప్పుడు: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత మంచివార్త బ్రోషుర్‌ అందించి, 5వ పాఠంలో బైబిలు స్టడీ మొదలుపెట్టండి. (8)

మన క్రైస్తవ జీవితం

  • పాట 77

  • నిష్క్రియుల్ని ప్రోత్సహించండి: (20 నిమి. లేదా తక్కువ) పెద్ద ఇచ్చే ప్రసంగం. యెహోవా తన గొర్రెల్ని పట్టించుకుంటాడు అనే వీడియోను చూపించండి. తర్వాత, యెహోవా దగ్గరకు తిరిగి రండి అనే బ్రోషురులోని 14వ పేజీలో ఉన్న కొన్ని అంశాల్ని దయగా సమీక్షించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 76వ పాఠం

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 1, ప్రార్థన