యాకోబు, లాబాను శాంతి ఒప్పందం చేసుకున్నారు
యాకోబు లాబానులు ఎందుకు రాళ్లకుప్పను పేర్చారు?
-
వాళ్లిద్దరు శాంతి ఒప్పందం చేసుకున్నారని ఆ దారిన వెళ్లే వాళ్లందరికీ అది సాక్ష్యమిచ్చేది
-
వాళ్లిద్దరు శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉంటారో లేదో యెహోవా గమనిస్తున్నాడని అది వాళ్లకు గుర్తుచేసేది
ఈరోజుల్లో, తన ప్రజలు ఒకరితో ఒకరు శాంతిగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. శాంతిని కాపాడడానికి లేదా తిరిగి నెలకొల్పడానికి ఈ మూడు పనులు మనకెలా సహాయం చేస్తాయి?
-
మనసువిప్పి మాట్లాడుకోవడం.—మత్త 5:23, 24
-
మనస్ఫూర్తిగా క్షమించడం.—కొలొ 3:13
-
ఓపిగ్గా ఉండడం.—రోమా 12:21