కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏప్రిల్‌ 20-26

ఆదికాండం 32-33

ఏప్రిల్‌ 20-26
  • పాట 21, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • మీరు దీవెన కోసం కుస్తీ పడుతున్నారా?”: (10 నిమి.)

    • ఆది 32:24—యాకోబు ఒక దేవదూతతో కుస్తీ పడ్డాడు (w03 8/15 25వ పేజీ, 3వ పేరా)

    • ఆది 32:25, 26—యాకోబు దీవెన పొందేవరకు పట్టువిడవలేదు (it-2-E 190)

    • ఆది 32:27, 28—యాకోబు పట్టువిడవలేదు కాబట్టి దేవుడు అతన్ని దీవించాడు (it-1-E 1228)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • ఆది 32:11, 13-15—సమాధానపడడానికి మనం యాకోబులా ఎలా కృషి చేయవచ్చు? (w10 6/15 22వ పేజీ, 10-11 పేరాలు)

    • ఆది 33:20—యాకోబు ఒక బలిపీఠానికి “దేవుడు, ఇశ్రాయేలు దేవుడు” అని ఎందుకు పేరు పెట్టాడు? (it-1-E 980)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 32:1-21 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకుల్ని ఈ ప్రశ్నలు అడగండి: ఎల్సా ఖచ్చితంగా, నమ్మదగిన విధంగా ఎలా మాట్లాడింది? ప్రకటనా పనిలో ఎల్సా, మేరీ ఎలా ఒకరికొకరు సహకరించుకున్నారు?

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (12)

  • మొదటి రిటన్‌ విజిట్‌: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో పరిచయం చేసి, చర్చించండి (వీడియో ప్లే చేయకండి). (16)

మన క్రైస్తవ జీవితం