చక్కగా సువార్త ప్రకటిద్దాం
ఇలా మాట్లాడవచ్చు
మొదటిసారి కలిసినప్పుడు
ప్రశ్న: దేవుడు ప్రార్థనలు వింటాడా?
లేఖనం: కీర్త 65:2
రిటన్ విజిట్ కోసం: మనం వేటి గురించి ప్రార్థించవచ్చు?
ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది:
రిటన్ విజిట్:
జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం (ఫిబ్రవరి 27–మార్చి 27)
“మేము మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు వచ్చాం. (లేదా ఫోన్ చేస్తున్నాం లేదా ఉత్తరం రాస్తున్నాం) ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతీ సంవత్సరం దీన్ని జరుపుకుంటారు.” ఇంటివ్యక్తికి ఆహ్వానపత్రం ఇవ్వండి. (లేదా మెసేజ్ గానీ, మెయిల్ గానీ చేయండి) “మన ప్రాంతంలో ఆ ఆచరణ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో (లేదా ఆ కూటానికి ఆన్‌లైన్‌లో ఎలా హాజరుకావచ్చో) తెలిపే వివరాలు ఇందులో ఉన్నాయి. దానికి ముందు వారంలో జరిగే ప్రత్యేక ప్రసంగానికి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.”
ఆసక్తి చూపిస్తే, రిటన్ విజిట్ కోసం: యేసు ఎందుకు చనిపోయాడు?