జనవరి 18-24
లేవీయకాండం 22-23
పాట 86, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ఇశ్రాయేలీయుల పండుగల నుండి మనమేం నేర్చుకోవచ్చు?”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
లేవీ 22:21, 22—యెహోవా పట్ల మన విశ్వసనీయత, యథార్థత సంపూర్ణంగా ఎందుకు ఉండాలి? (w19.02 3వ పేజీ, 3వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) లేవీ 23:9-25 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చే పత్రికను ఇవ్వండి. (13)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణను ఇవ్వండి. (9)
ప్రసంగం: (5 నిమి.) w07 7⁄15 26—అంశం: ఆలయానికి తీసుకురాబడే బార్లీ కోతలోని ప్రథమఫలాన్ని ఎవరు కోసేవాళ్లు? (13)
మన క్రైస్తవ జీవితం
“ప్రతీ సంవత్సరం జరిగే సమావేశాలు—ప్రేమ చూపించడానికి అవకాశాలు”: (15 నిమి.) చర్చ. “ప్రేమ శాశ్వతంగా ఉంటుంది”! అంతర్జాతీయ సమావేశాలు వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 9వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 134, ప్రార్థన