జనవరి 25-31
లేవీయకాండం 24-25
పాట 144, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“సునాద సంవత్సరం, భవిష్యత్తులో విడుదల”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
లేవీ 24:20—పగ తీర్చుకోమని దేవుని వాక్యం ప్రోత్సహిస్తోందా? (w10 1⁄1 12వ పేజీ, 4వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) లేవీ 24:1-23 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (16)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తిని మీటింగ్‌కి రమ్మని పిలిచి ఆహ్వాన పత్రం ఇవ్వండి, రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించండి (ప్లే చేయకండి). (11)
బైబిలు స్టడీ: (5 నిమి.) fg 12వ పాఠం 6-7 పేరాలు (14)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (5 నిమి.)
“దేవుడు, క్రీస్తు భవిష్యత్తులో తీసుకొచ్చే విడుదల”: (10 నిమి.) చర్చ. తుఫాను సమీపిస్తుండగా, యేసుపై మీ దృష్టిని నిలిపి ఉంచండి!—రానున్న రాజ్యాశీర్వాదాలు వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 10వ అధ్యాయం, 28వ పేజీలోని బాక్సు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 133, ప్రార్థన