కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దాసులుగా ఉన్న ఇశ్రాయేలీయులు, తమ దేశంలో ఉన్న కుటుంబసభ్యుల దగ్గరకు సునాద సంవత్సరంలో తిరిగొచ్చారు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

సునాద సంవత్సరం, భవిష్యత్తులో విడుదల

సునాద సంవత్సరం, భవిష్యత్తులో విడుదల

ఇశ్రాయేలీయులు అప్పుల్లో కూరుకుపోయి జీవితాంతం పేదరికంలో మగ్గిపోకుండా ఉండేందుకు సునాద సంవత్సరం సహాయం చేసింది (లేవీ 25:10; w19.12 8వ పేజీ, 3వ పేరా; ముఖచిత్రం చూడండి)

భూమిని అమ్మడం అనేది కౌలుకు ఇవ్వడంతో సమానం; అలా ఇస్తున్నప్పుడు ఆ భూమి ఇచ్చే పంట విలువను దృష్టిలో ఉంచుకోవాలి (లేవీ 25:15; it-1-E 1200వ పేజీ, 2వ పేరా)

తన ప్రజలు సునాద సంవత్సరాన్ని పాటించినప్పుడు యెహోవా వాళ్లను దీవించాడు (లేవీ 25:18-22; it-2-E 122-123 పేజీలు)

భవిష్యత్తులో, సూచనార్థక సునాద సంవత్సరం వల్ల కలిగే పూర్తి ప్రయోజనాల్ని నమ్మకమైన ప్రజలు ఆనందిస్తారు; అంటే వాళ్లు పాపమరణాల నుండి పూర్తిగా విడుదల పొందుతారు.—రోమా 8:21.

మనలో ప్రతీఒక్కరం యెహోవా మాటిచ్చిన విడుదలను పొందాలంటే ఏం చేయాలి?