కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జనవరి 4-10
  • పాట 122, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • నైతికంగా పవిత్రులుగా ఉండండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • లేవీ 19:9, 10—దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో పేదవాళ్ల కోసం ఎలాంటి దయగల ఏర్పాటు ఉంది? (w06 6⁄15 22వ పేజీ, 11వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) లేవీ 18:1-15 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: ప్రార్థన—కీర్త 65:2 వీడియో చూపించండి. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (3)

  • ప్రసంగం: (5 నిమి.) w02 2⁄1 29—అంశం: బంధువులను వివాహం చేసుకోవడానికి సంబంధించి ధర్మశాస్త్రం చెప్తున్న పరిమితులు నేడు క్రైస్తవులకు ఎంత మేరకు వర్తిస్తాయి? (7)

మన క్రైస్తవ జీవితం