కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

నైతికంగా పవిత్రులుగా ఉండండి

నైతికంగా పవిత్రులుగా ఉండండి

మనం లోకంలోని ప్రజల్లా ప్రవర్తించకూడదని యెహోవా కోరుకుంటున్నాడు (లేవీ 18:3; w19.06 28వ పేజీ, 1వ పేరా)

రక్తసంబంధులతో లైంగిక సంబంధం, స్వలింగ సంపర్కం, జంతు సంపర్కం వంటి పాపాలు యెహోవాకు అసహ్యం (లేవీ 18:6, 22, 23; w17.02 20వ పేజీ, 13వ పేరా)

ఈ లోకంలో ఉన్న అపవిత్రులైన ప్రజల్ని యెహోవా నాశనం చేస్తాడు (లేవీ 18:24, 25; సామె 2:22; w14 10/1 7వ పేజీ, 2వ పేరా)

దేవుడు తీసుకొచ్చే కొత్త లోకంలోకి మనం ప్రవేశించడం సాతానుకు ఇష్టంలేదు. కానీ యెహోవా ప్రమాణాలు మనల్ని సాతాను ఉరుల నుండి కాపాడతాయి.

మనం అనైతికతను అసహ్యించుకుంటున్నామని యెహోవాకు ఎలా చూపించవచ్చు?