కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఫిబ్రవరి 1-7

లేవీయకాండం 26-27

ఫిబ్రవరి 1-7
  • పాట 89, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • యెహోవా ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • లేవీ 26:16—యెహోవా ఏ భావంలో ఇశ్రాయేలును వ్యాధితో శిక్షించాడు? (it-2-E 617)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) లేవీ 26:18-33 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. jw.org కాంటాక్ట్‌ కార్డు ఇవ్వండి. (11)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణను ఇవ్వండి. (6)

  • ప్రసంగం: (5 నిమి.) w10 1⁄1 31—అంశం: నేను ఎంత విరాళం ఇవ్వాలి? (16)

మన క్రైస్తవ జీవితం