దేవుని వాక్యంలో ఉన్న సంపద
యెహోవా ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి?
వ్యర్థమైన దేవుళ్లను ఆరాధించకండి (లేవీ 26:1; w08 4⁄15 4వ పేజీ, 8వ పేరా)
యెహోవా చెప్పిన విధంగా ఆయన్ను ఆరాధించండి (లేవీ 26:2; it-1-E 223వ పేజీ, 3వ పేరా)
ఆయన ఆజ్ఞల్ని పాటించండి (లేవీ 26:3, 12; w92 1⁄1 20వ పేజీ, 10వ పేరా)
యెహోవా ఆజ్ఞలకు లోబడడానికి కృషి చేసిన ఇశ్రాయేలీయులు దేవునితో శాంతియుత సంబంధాన్ని, ఎన్నో ఇతర దీవెనల్ని ఆనందించారు.
మీరు యెహోవా ఆశీర్వాదం వల్ల వీటిలో ఇప్పుడు దేన్ని ఆనందిస్తున్నారు?
-
బైబిలు గురించిన సరైన జ్ఞానం
-
మనశ్శాంతి
-
కుటుంబంలో సంతోషం
-
భవిష్యత్తు నిరీక్షణ