కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఫిబ్రవరి 15-21

సంఖ్యాకాండం 3-4

ఫిబ్రవరి 15-21
  • పాట 99, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • లేవీయుల బాధ్యతలు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • సం 4:15—మనకు దైవభయం ఉందని చూపించే మార్గాల్లో ఒకటి ఏంటి? (w06 8⁄1 23వ పేజీ, 13వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) సం 4:34-49 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (2)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ఒక ప్రచురణను ఇవ్వండి. (15)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) fg 12వ పాఠం, 8వ పేరా (13)

మన క్రైస్తవ జీవితం

  • పాట 67

  • వార్షిక సేవా రిపోర్టు: (15 నిమి.) సంఘపెద్ద ఇచ్చే ప్రసంగం. వార్షిక సేవా రిపోర్టుకు సంబంధించి బ్రాంచి కార్యాలయం నుండి వచ్చిన ప్రకటన చదవండి. ఆ తర్వాత, గత సేవా సంవత్సరం పరిచర్యలో ప్రోత్సాహకరమైన అనుభవాలు ఎదురైన ప్రచారకుల్ని ఎంపిక చేసుకొని, వాళ్లను ఇంటర్వ్యూ చేయండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 13వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 97, ప్రార్థన