దేవుని వాక్యంలో ఉన్న సంపద
లేవీయుల బాధ్యతలు
ఇశ్రాయేలీయుల్లో మొదట పుట్టిన మగ సంతానమంతటికి బదులుగా, యెహోవా లేవీయుల్ని ఎంచుకున్నాడు (సం 3:11-13; it-2-E 683వ పేజీ, 3వ పేరా)
లేవీయులకు చాలా ప్రత్యేకమైన బాధ్యతలు ఉండేవి (సం 3:25, 26, 31, 36, 37; it-2-E 241)
30 నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న లేవీయులు తమ బాధ్యతలన్నిటినీ నిర్వర్తించాలి (సం 4:46-48; it-2-E 241)
అహరోను కుటుంబంలోని మగవాళ్లు యాజకులుగా సేవచేసేవాళ్లు. లేవీయులైన మిగతా పురుషులు వాళ్లకు సహాయకులుగా ఉండేవాళ్లు. అదేవిధంగా నేడు సంఘంలో ఉన్న కొంతమంది సహోదరులు బరువైన బాధ్యతల్ని నిర్వర్తిస్తారు, మిగతా సహోదరులు వాళ్లకు సహాయకులుగా ఉంటారు.