ఫిబ్రవరి 22-28
సంఖ్యాకాండం 5-6
పాట 81, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“నాజీరులను మీరెలా అనుకరించవచ్చు?”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
సం 6:6, 7—సమ్సోను తాను చంపినవాళ్ల మృతదేహాలను ముట్టిన తర్వాత కూడా నాజీరుగా ఎలా ఉండగలిగాడు? (w05 1⁄15 30వ పేజీ, 2వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. యెహోవాసాక్షులు—మేము ఎవరం? వీడియో చూపించండి (ప్లే చేయకండి), తర్వాత చర్చించండి. (1)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణను ఇవ్వండి. (3)
ప్రసంగం: (5 నిమి.) w06 1⁄15 32—అంశం: చరిత్రకు సంబంధించి బైబిల్లో ఉన్న విషయాలు ఖచ్చితమైనవని నిరూపించిన ఒక అద్భుతమైన పురావస్తు ఆధారం. (13)
మన క్రైస్తవ జీవితం
“మార్చి లేదా ఏప్రిల్ నెలలో మీరు సహాయ పయినీరు సేవ చేస్తారా?”: (5 నిమి.) చర్చ.
జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం ఫిబ్రవరి 27, శనివారం నుండి మొదలౌతుంది: (10 నిమి.) చర్చ. అందరికీ ఆహ్వానపత్రం ఇచ్చి, అందులోని విషయాల్ని క్లుప్తంగా వివరించండి. ఈ కార్యక్రమం కోసం మీ క్షేత్రంలో చేసిన ఏర్పాట్ల గురించి చెప్పండి. ఆహ్వానపత్రాన్ని ఎలా ఇవ్వాలో తెలిపే వీడియోను చూపించండి. తర్వాత ఇలా అడగండి: యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి వీడియోను ఎప్పుడు చూపించాలి? ఇంటివ్యక్తికి ఆసక్తి ఉందని తెలియజేసే కొన్ని విషయాలు ఏంటి?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 14వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 79, ప్రార్థన