కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఫిబ్రవరి 8-14

సంఖ్యాకాండం 1-2

ఫిబ్రవరి 8-14
  • పాట 123, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • యెహోవా తన ప్రజల్ని ఒక క్రమపద్ధతిలో నడిపిస్తాడు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • సం 1:2, 3—ఇశ్రాయేలీయులు పేర్లు నమోదు చేయించుకోవాలని యెహోవా ఎందుకు చెప్పాడు? (it-2-E 764)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) సం 1:1-19 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బైబిలు స్టడీ గురించి చెప్పి, బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో చూపించండి (ప్లే చేయకండి). (9)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తి అవసరాలకు తగ్గట్టు మీ అందింపును మార్చుకుని, దానికి సరిపోయే లేఖనాన్ని చూపించండి. (12)

  • ప్రసంగం: (5 నిమి.) w08-E 7⁄1 21—అంశం: ఇశ్రాయేలు గోత్రాలు 13 అయినప్పుడు, బైబిలు 12 గోత్రాల గురించి మాత్రమే ఎందుకు ప్రస్తావిస్తోంది? (7)

మన క్రైస్తవ జీవితం