జనవరి 31–ఫిబ్రవరి 6
రూతు 3-4
పాట 39, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మంచి పేరు సంపాదించుకుని దాన్ని కాపాడుకోండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
రూతు 4:6—బంధువుని ధర్మము జరిగించే వ్యక్తి ఆ ధర్మము జరిగించడం ద్వారా తన స్వాస్థ్యమును ఎలా ‘పోగొట్టుకొనే’ అవకాశం ఉంది? (w05 3/1 29వ పేజీ, 4వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) రూతు 4:7-22 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
“శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—కూటాలకు హాజరయ్యేలా బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి”: (10 నిమి.) చర్చ. మీ బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి . . . కూటాలకు హాజరయ్యేలా వీడియో చూపించండి.
బైబిలు స్టడీ: (5 నిమి.) lffi 3వ పాఠం 4వ పాయింట్ చర్చించండి. (8)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (15 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 57వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 57, ప్రార్థన