కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జనవరి 2-8

2 రాజులు 22-23

జనవరి 2-8
  • పాట 28, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • మనం ఎందుకు వినయంగా ఉండాలి?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2రా 23:24, 25—చిన్నప్పుడు కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్న వాళ్లకు, యోషీయా ఉదాహరణ ఎలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది? (w01 4/15 26వ పేజీ, 3-4 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2రా 23:16-25 (th 2వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

మన క్రైస్తవ జీవితం

  • పాట 120

  • వినయంగల వాళ్లా, గర్వంగల వాళ్లా? (యాకో 4:6): (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: వినయానికి, గర్వానికి మధ్య తేడా ఏంటి? మోషే ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఎప్పుడూ వినయంగా ఉండాలని మీరు ఎందుకు నిర్ణయించుకున్నారు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 102వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 15, ప్రార్థన