జనవరి 23-29
1 దినవృత్తాంతాలు 4-6
పాట 42, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“నా ప్రార్థనలు నా గురించి ఏం చెప్తున్నాయి?”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
1ది 5:10—మన జీవితంలో చాలా తీవ్రమైన కష్టాల్ని ఎదుర్కొంటున్నప్పుడు, హగ్రీయీల మీద యొర్దానుకు తూర్పున ఉన్న గోత్రాలు సాధించిన విజయం మనకు ఎలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది? (w05 10/1 9వ పేజీ, 8వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1ది 6:61-81 (th 2వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. (th 3వ అధ్యాయం)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి, ఇంతకుముందు రిటన్ విజిట్లలో ఆసక్తి చూపించినవాళ్లతో సంభాషణ కొనసాగించండి. బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 14వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 8వ పాఠం ఒక్కమాటలో, మీరేం నేర్చుకున్నారు?, ఇలా చేసి చూడండి (th 9వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“ఆరోగ్యం విషయంలో అత్యవసర పరిస్థితి రాకముందే సిద్ధపడండి”: (15 నిమి.) చర్చ, వీడియో. దీన్ని ఒక సంఘపెద్ద నిర్వహిస్తాడు. వీడియో తర్వాత వీలైనంత ఎక్కువ మంది జవాబు చెప్పడం కోసం, సమయం ఉండేలా చూసుకోండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 105వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 119, ప్రార్థన