కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

నా ప్రార్థనలు నా గురించి ఏం చెప్తున్నాయి?

నా ప్రార్థనలు నా గురించి ఏం చెప్తున్నాయి?

యబ్బేజు ఎంతో గొప్ప వ్యక్తి (1ది 4:9)

సత్యారాధన అంటే ఆయనకు ఎంత ఆసక్తి ఉందో ఆయన ప్రార్థన చూపించింది (1ది 4:10ఎ; w11 4/1 23వ పేజీ, 3-7 పేరాలు)

యెహోవా యబ్బేజు ప్రార్థనకు జవాబిచ్చాడు (1ది 4:10బి)

ఇలా ప్రశ్నించుకోండి: ‘నా ప్రార్థనలు నా గురించి ఏం చెప్తున్నాయి?’—మత్త 6:9, 10.