ఫిబ్రవరి 27–మార్చి 5
1 దినవృత్తాంతాలు 20-22
పాట 133, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“విజయం సాధించడానికి యౌవనులకు సహాయం చేయండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
1ది 21:15—యెహోవా గురించి ఈ వచనం మనకు ఏం చెప్తుంది? (w05 10/1 11వ పేజీ, 6వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1ది 20:1-8 (th 10వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. (th 1వ అధ్యాయం)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి, ఇంతకుముందు రిటన్ విజిట్లలో ఆసక్తి చూపించినవాళ్లతో సంభాషణ కొనసాగించండి. మీటింగ్స్‌కి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని ఇంటివ్యక్తికి ఇవ్వండి. రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 19వ అధ్యాయం)
ప్రసంగం: (5 నిమి.) w16.03 10-11 పేజీలు, 10-15 పేరాలు—అంశం: యౌవనులారా, బాప్తిస్మం తీసుకునేలా ప్రగతి సాధించండి. (th 16వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“మీ పిల్లలు విజయం సాధించేలా బైబిలు సూత్రాల్ని ఉపయోగించండి”: (10 నిమి.) చర్చ, వీడియో.
స్థానిక అవసరాలు: (5 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 110వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 30, ప్రార్థన