కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

మీ పిల్లలు విజయం సాధించేలా బైబిలు సూత్రాల్ని ఉపయోగించండి

మీ పిల్లలు విజయం సాధించేలా బైబిలు సూత్రాల్ని ఉపయోగించండి

తమ పిల్లలు యెహోవా సేవలో సంతోషాన్ని, ఎన్నో దీవెనల్ని పొందాలని క్రైస్తవ తల్లిదండ్రులు కోరుకుంటారు. బైబిలు సూత్రాల్ని ఉపయోగించి శిక్షణ ఇవ్వడం ద్వారా, తమ పిల్లలు విజయం సాధించేలా తల్లిదండ్రులు సహాయం చేయవచ్చు—సామె 22:6.

  • మీ పిల్లలు మీతో ఏ భయం లేకుండా, అన్నీ మాట్లాడేలా మీరు ఉండండి.—యాకో 1:19

  • మంచి ఆదర్శాన్ని ఉంచుతూ బోధించండి.—ద్వితీ 6:6

  • యెహోవా ఆరాధనలో క్రమంగా పాల్గొనండి.—ఎఫె 6:4

ఎప్పటికీ నిలిచివుండే ఇంటిని నిర్మించుకోండి—మీ పిల్లలు ‘నడవాల్సిన త్రోవను’ వాళ్లకు నేర్పండి వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • తల్లిదండ్రులు మరీ కఠినంగా కాకుండా, అర్థం చేసుకునే వాళ్లుగా ఎలా ఉండవచ్చు?

  • యాకోబు 1:19 లో ఉన్న సూత్రాన్ని తల్లిదండ్రులు ఎలా పాటించవచ్చు?

  • సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయవచ్చు?