ఫిబ్రవరి 6-12
1 దినవృత్తాంతాలు 10-12
పాట 94, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“దేవుని ఇష్టాన్ని చేయాలనే కోరికను పెంచుకోండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
1ది 12:33, అధస్సూచి—జెబూలూను గోత్రంలోని 50,000 మంది ఎలాంటి ఆదర్శం ఉంచారు? (it-1-E 1058వ పేజీ, 5-6 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1ది 11:26-47 (th 5వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. (th 12వ అధ్యాయం)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి, ఇంతకుముందు రిటన్ విజిట్లలో ఆసక్తి చూపించినవాళ్లతో సంభాషణ కొనసాగించండి. బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 6వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 9వ పాఠం పరిచయం పేరా, 1-3 పాయింట్స్ (th 18వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“దేవుని ఆలోచనల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి”: (10 నిమి.) చర్చ, వీడియో.
“జ్ఞాపకార్థ ఆచరణ సమయం దగ్గరపడుతోంది, ఇప్పుడే లక్ష్యాలు పెట్టుకోండి”: (5 నిమి.) చర్చ.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 107వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 9, ప్రార్థన