జనవరి 1-7
యోబు 32-33
పాట 102, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నవాళ్లను ఓదార్చండి
(10 నిమి.)
వాళ్లను ఫ్రెండ్స్‌లా చూడండి (యోబు 33:1; it-1-E 710వ పేజీ)
మాటలతో నలగ్గొట్టే బదులు, వాళ్ల బాధను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి (యోబు 33:6, 7; w14 6⁄15 25వ పేజీ, 8-10 పేరాలు)
మాట్లాడేముందు ఎలీహులా వినండి, ఆలోచించండి (యోబు 33:8-12, 17; w20.03 23వ పేజీ, 17-18 పేరాలు; కవర్ పేజీ చిత్రం చూడండి)
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
యోబు 33:25—వయసు పైబడుతున్నప్పుడు అందం గురించి అతిగా ఆలోచించకుండా ఉండడానికి ఈ వచనం ఎలా సహాయం చేస్తుంది? (w13 1⁄15 19వ పేజీ, 10వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) యోబు 32:1-22 (th 12వ అధ్యాయం)
4. శ్రద్ధ చూపించండి—యేసు ఏం చేశాడు?
(7 నిమి.) చర్చ. వీడియో చూపించి, lmd 1వ పాఠంలో 1-2 పాయింట్స్ చర్చించండి.
5. శ్రద్ధ చూపించండి—యేసులా ఉందాం
(8 నిమి.) lmd 1వ పాఠంలో 3-5 పాయింట్స్ అలాగే “ఇవి కూడా చూడండి” ఆధారంగా చర్చ.
పాట 116
6. స్థానిక అవసరాలు
(15 నిమి.)
7. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 4వ అధ్యాయంలో 30వ పేజీ బాక్సు